మన భారత్ ,హైదరాబాద్:
పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారుల ద్వారా సమాచారం సేకరించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాసులు స్వయంగా దుశ్చర్ల సత్యనారాయణతో మాట్లాడి వైద్య సహాయం అందించే చర్యలు ప్రారంభించారు. వెంటనే...
మన భారత్ ,హైదరాబాద్:
ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఆయన ఆత్మకు...