మీ ఆరోగ్యం బాగో లేదా.. ఇవి తిని చూడండి.!

Published on

-Advertisement-

తలనొప్పి: అరటిపండు – మాగ్నీషియం రక్తనాళాలను విశ్రాంతిచేస్తుంది.

మలబద్ధకం: బొప్పాయి,యాపిల్స్ – ఫైబర్ అధికంగా ఉంటుంది.

జలుబు: నిమ్మర్, నారింజ, కమలఫలాలు – రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గొంతునొప్పి: తేనె – శాంతింపజేసి బ్యాక్టీరియా ని ఎదుర్కొంటుంది.

కడుపులో వికారం : అల్లం – వాంతులు తగ్గిస్తుంది.

అలసట: ఓట్స్ – శక్తిని అందిస్తాయి.

హై బిపి: బీట్‌రూట్ – రక్తపోటును తగ్గిస్తుంది.

అనీమియా: పాలకూర – ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.

అజీర్ణం: అరటిపండు – పొటాషియం స్థాయిని పునరుద్ధరిస్తాయి.

వాపు: పసుపు – ప్రతి గుణాలు కలిగి ఉంటుంది.

ఆమ్లత, అసిడిటీ: పుచ్చకాయ – కడుపును శాంతింపజేస్తాయి.

కీళ్ళనొప్పి: అనాసపండు – వాపును తగ్గిస్తుంది.

దగ్గు: పియర్స్ – గొంతును శాంతింపజేస్తాయి.

శక్తిలేమి: డార్క్ చాక్లెట్ – శక్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తి లేమి: వెల్లులి – బాక్టీరియాను ఎదిరిస్తుంది.

కొలెస్ట్రాల్ అధికం: అవకాడోలు – చెడు కొవ్వు తగ్గుతుంది.

ఒత్తిడి: బాదం – ఒత్తిడిని తగ్గిస్తుంది.

డీహైడ్రేషన్: తర్బూజ – వంట్లో నీరును పునరుద్ధరిస్తుంది.

నిద్రలేమి: చెర్రీలు – నిద్రను మెరుగుపరుస్తాయి.

కండరాల అలసట: కొబ్బరి నీరు – ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలు కావాలా? అయితే క్రింద ఉన్న రెడ్ లింక్ క్లిక్ చేయండి..

https://manabharath.com/7980/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this