మలం నీటిపై తేలితే జాగ్రత్త..!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: 

కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల మలం నీటిపై తేలడం సాధారణమేనని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సేథీ తెలిపారు. అయితే ఇది తరచుగా జరుగుతూ, మలం జిడ్డుగా (స్టిక్కీగా) కనిపిస్తే మాత్రం జీర్ణక్రియలో లోపం ఉందని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కొవ్వులు పూర్తిగా శరీరంలో ఆవిర్భవించక మలంలో కలిసిపోతాయి. దీనివల్ల మలం తేలికగా మారి నీటిపై తేలే అవకాశం ఉంటుంది.

డాక్టర్ సేథీ వివరాల ప్రకారం, ఈ లక్షణాలు కొనసాగుతూ ఉంటే అది Celiac disease (సెలియాక్ వ్యాధి) సంకేతంగా ఉండొచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా బరువు తగ్గడం, కడుపు నొప్పి, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

ఇక ఆధునిక జీవనశైలిలో చాలామంది టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ గడపడం వల్ల మలద్వార సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. దీని వల్ల piles, fissures వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి టాయిలెట్ వినియోగాన్ని అవసరానికి మాత్రమే పరిమితం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this