మీ ఆరోగ్యం బాగో లేదా.. ఇవి తిని చూడండి.!
తలనొప్పి: అరటిపండు – మాగ్నీషియం రక్తనాళాలను విశ్రాంతిచేస్తుంది. మలబద్ధకం: బొప్పాయి,యాపిల్స్ – ఫైబర్ అధికంగా ఉంటుంది. జలుబు: నిమ్మర్, నారింజ, కమలఫలాలు – రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గొంతునొప్పి: తేనె – శాంతింపజేసి బ్యాక్టీరియా ని ఎదుర్కొంటుంది. కడుపులో వికారం : అల్లం – వాంతులు తగ్గిస్తుంది. అలసట: ఓట్స్ – శక్తిని అందిస్తాయి. హై బిపి: బీట్రూట్ – రక్తపోటును తగ్గిస్తుంది. అనీమియా: పాలకూర – ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అజీర్ణం: అరటిపండు – పొటాషియం...