తలమడుగులో పులి సంచారం కలకలం
కడపల్లి పంటచేల వద్ద పెద్దపులి కనిపించిందన్న ప్రచారం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సకినాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కడపల్లి గ్రామ సమీపంలోని పంటచేల వద్ద పెద్దపులి కనిపించిందన్న సమాచారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ స్థానిక యువకుడు పులిని...
ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక
తలమడుగు,మన భారత్ ,సెప్టెంబర్ 2: అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరిపై తలమడుగు పోలీసులు బైండ్ డౌన్ చర్యలు చేపట్టారు. నిందితులను తలమడుగు తహసీల్దార్ రాజమోహన్ ఎదుట బైండ్...