విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

Published on

-Advertisement-

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ

-బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను శాలువాలతో ఘనంగా సత్కరించిన విద్యుత్ సిబ్బంది

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోత్ నగేష్ శనివారం విద్యుత్ శాఖ కార్యాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. గతంలో భూపాలపల్లి రూరల్ ఇంజనీర్ గా విధులను నిర్వహించిన ఆయన మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ ఏఈగా పదోన్నతి పొందారు. గతంలో ఇక్కడ ఇన్చార్జీ ఏఈగా పని చేసిన సంజయ్ గత నెలలో విద్యుత్ శాఖ ఏఈగా పదోన్నతి పొంది బదిలీపై భూపాలపల్లికి వెళ్లారు. కాగా నూతనంగా మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ ఏఈగా బాధ్యతలను చేపట్టిన గుగులోతు నగేష్ ను విద్యుత్ శాఖ సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ యాదగిరి, టీఆర్వీకెఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్, లైన్మెన్లు మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, ఏఎల్ఎంలు రమేష్, సంపత్ రావు, మహిపాల్, శ్రీనివాస్, శంకర్, ఆన్ మ్యాన్డ్ వర్కర్స్ వేముల కిరణ్ గౌడ్, నరేష్, యుగంధర్, స్పాట్ బిల్డర్లు ప్రసాద్, రాజ్ కుమార్, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్..

మన భారత్ లో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గ, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this