e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

బాధిత కుటుంబానికి గండ్ర పరామర్శ..

గండ్ర పరామర్శ…

మొగుళ్ళపల్లి: అక్టోబర్ 28,( మన భారత్):

మొగుళ్ళపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని శ్రీహరి గౌడ్, తమ్ముడు కొరికిశాల వాస్తవ్యులు బత్తిని చంద్రశేఖర్ గౌడ్ , కోరికిశాల గ్రామానికి చెందిన మ్యాదరబోయిన రాజమ్మ, ఇటీవల వారు మరణించగా బుధవారం వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి . వారి వెంట బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE