Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబానికి గండ్ర పరామర్శ..

గండ్ర పరామర్శ... మొగుళ్ళపల్లి: అక్టోబర్ 28,( మన భారత్): మొగుళ్ళపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని శ్రీహరి గౌడ్, తమ్ముడు కొరికిశాల వాస్తవ్యులు బత్తిని చంద్రశేఖర్ గౌడ్ , కోరికిశాల గ్రామానికి చెందిన మ్యాదరబోయిన రాజమ్మ, ఇటీవల వారు మరణించగా బుధవారం వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి . వారి వెంట బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends