ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు
మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రధాన ఏజెంట్‌తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని ఇంద్రవెల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ....
కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా
మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిపై ఇచ్చోడ పోలీసులు చర్యలు చేపట్టారు. గతంలో అక్రమంగా మద్యం విక్రయించిన కేసులో బైండోవర్‌లో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యక్తికి తహసీల్దార్ రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని సంబంధిత...
చీపురుపల్లి జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి వినతిపత్రం
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:
రాష్ట్రంలో...