సాయి రిత్విక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో గోన్టిముక్కుల సాయి రిత్విక్ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రిత్విక్‌ కు పలువురు బంధువులు, స్నేహితులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి రిత్విక్ తల్లిదండ్రులు ప్రసాద్, కీర్తి పాల్గొని కుమారుడికి ఆశీర్వాదాలు అందించారు. అలాగే అన్న అరవింద్, మామ అశోక్, బాబాయి చింటూ, తమ్ముళ్లు–చెల్లెళ్లు రిషి, మిన్ను, నిత్య, విన్యాసిరి, సాత్విక్, సాయి వినీత్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొని సాయి రిత్విక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సాయి రిత్విక్ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. వేడుకలు సంతోషభరిత వాతావరణంలో సాగాయి.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this