Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాయి రిత్విక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గోన్టిముక్కుల సాయి రిత్విక్ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రిత్విక్‌ కు పలువురు బంధువులు, స్నేహితులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి రిత్విక్ తల్లిదండ్రులు ప్రసాద్, కీర్తి పాల్గొని కుమారుడికి ఆశీర్వాదాలు అందించారు. అలాగే అన్న అరవింద్, మామ అశోక్, బాబాయి చింటూ, తమ్ముళ్లు–చెల్లెళ్లు...

Read Full Article

Share with friends