e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్ళపల్లి: నవంబర్ 20, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రాలకు చెందిన గోనెల విజయలక్ష్మి – రాజు వనం మమత – తిరుపతి ల నూతన ఇందిరమ్మ గృహప్రవేశం లకు భూపాలపల్లి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం హాజరైనారు ,అనంతరం ఆ రెండు కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు , అనంతరం గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గానికి 3500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది . అందులోనే భాగంగా పేదింటి కల నెరవేరాలని ఈ మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు,అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ భీమను ప్రతి రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి ఐదు లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, నడిగోటి రాము, బండి సుదర్శన్ , క్యాతరాజు రమేష్ ఏలేటి సదాశివరెడ్డి, రోంటాల సంపత్ ,పుట్ట మహేందర్ , అదికారులు కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE