Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి: నవంబర్ 20, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రాలకు చెందిన గోనెల విజయలక్ష్మి - రాజు వనం మమత - తిరుపతి ల నూతన ఇందిరమ్మ గృహప్రవేశం లకు భూపాలపల్లి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం హాజరైనారు ,అనంతరం ఆ రెండు కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మానం...

Read Full Article

Share with friends