e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పోతుగల్లులో పోలీసుల కార్డెన్ సెర్చ్..

మొగుళ్ళపల్లి: నవంబర్ 01, మన (భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామంలో ఆదివారం ఎస్ ఐ.ముప్పు సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు చలాన్లు విధించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడారు .గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల అవశ్యకత సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు ,గ్రామాల్లోకి వచ్చే అనుమానిత వ్యక్తుల విషయంలో అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పక ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ పి.సతీష్, టేకుమట్ల ఎస్ ఐ అమూల్య, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE