Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోతుగల్లులో పోలీసుల కార్డెన్ సెర్చ్..

మొగుళ్ళపల్లి: నవంబర్ 01, మన (భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామంలో ఆదివారం ఎస్ ఐ.ముప్పు సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు చలాన్లు విధించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడారు .గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల అవశ్యకత సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు ,గ్రామాల్లోకి వచ్చే అనుమానిత వ్యక్తుల విషయంలో అవగాహన కల్పించారు. సైబర్...

Read Full Article

Share with friends