మన భారత్, గద్వాల:
బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని చట్టం ముందే బలిచేసింది. గద్వాల మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
సమాచారం ప్రకారం, మైనర్ బాలికకు వివాహం జరగబోతున్నట్లు సమాచారం అందడంతో ఐసీడీఎస్ మరియు పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఘటన స్థలానికి...
మన భారత్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీంరావ్ వాగ్మారేకు లభించిన “దళిత రత్న” బిరుదుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భీంరావ్ వాగ్మారేను కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు.
ఇటీవల ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన...