e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

బీజేవైఎం భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా చింతకింది సురేష్ నియామకం

బీజేవైఎం భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా చింతకింది సురేష్ నియామకం

మొగుళ్ళపల్లి: నవంబర్ 01, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన చింతకింది సురేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా ఎన్నుకోబడ్డ సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్ప గించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామ్ చందర్ రెడ్డి ,యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడత నాగరాజు, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మోరె రవీందర్ రెడ్డి, బిజెపి మొగులపల్లి మండల అధ్యక్షుడు మోరె వేణు, రాష్ట్ర జిల్లా, మండల, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE