Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేవైఎం భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా చింతకింది సురేష్ నియామకం

బీజేవైఎం భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా చింతకింది సురేష్ నియామకం మొగుళ్ళపల్లి: నవంబర్ 01, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన చింతకింది సురేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా ఎన్నుకోబడ్డ సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్ప గించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూపాలపల్లి...

Read Full Article

Share with friends