అవ్వ గుండె దైర్యం.. 150 ఎకరాల భూదానం.!

Published on

-Advertisement-

మన భారత్, బజార్హత్నూర్:

ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన భూస్వామి ఏనుగు ఆశాబాయి తనకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు దానం చేస్తూ విశేషమైన సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ భూమిని మొత్తం 30 పేద కుటుంబాలకు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆశాబాయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆమె కుమారుడు విద్యా సాగర్ రెడ్డి పూర్తిగా సమర్థిస్తూ తల్లి మార్గాన్ని అనుసరించడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా విద్యా సాగర్ రెడ్డి ‘మన భారత్’తో మాట్లాడుతూ పేదలకు భూదానం చేయడం తమ కుటుంబానికి గర్వకారణమని, మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆశాబాయి చేసిన ఈ ఉదారత గ్రామ ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది.

గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఈ చర్యను అభినందిస్తూ, ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this