నిరుద్యోగులకు శుభవార్త.!

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు, మార్చి 21:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ & కామర్స్ విభాగంలో ఈ నెల 26వ తేదీ (గురువారం) ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి ప్రిన్సిపాల్ రఘు గణపతి తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలకు 2020 నుండి 2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు ₹14,000 నుండి ₹18,000 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ఆదిలాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెస్యూమ్, ఆధార్ కార్డు తీసుకొని ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని సూచించారు.

మరిన్ని వివరాలకు TSKC కో-ఆర్డినేటర్ అనిత పవార్, మెంటర్ చైతన్యను 9885762227 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యం పిలుపునిచ్చింది.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this