నిరుద్యోగులకు శుభవార్త.!
మన భారత్, తలమడుగు, మార్చి 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ & కామర్స్ విభాగంలో ఈ నెల 26వ తేదీ (గురువారం) ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి ప్రిన్సిపాల్ రఘు గణపతి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు 2020 నుండి 2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు ₹14,000 నుండి ₹18,000 వరకు...