సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి నామినేషన్

Published on

-Advertisement-

హస్నాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి నామినేషన్ – తాంసి కేంద్రంలో ఉత్సాహం

మన భారత్, తాంసి: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో తాంసి మండల నామినేషన్ కేంద్రంలో ఆదివారం హస్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమర్పణ సందర్భంగా గ్రామ ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.

ఎల్మ చిన్న లింగారెడ్డి వెంట మాజీ సర్పంచ్ అలాలి జ్యోతి నర్సింగ్, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి—సేవలపై చర్చలు జరుగుతూ నామినేషన్ కేంద్రంగా సందడి చేసింది.

గ్రామ ప్రజల ఆశీస్సులతో హస్నాపూర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఎల్మ చిన్న లింగారెడ్డి తెలిపారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this