సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ నామినేషన్ దాఖలు

Published on

-Advertisement-

తాంసి మండలంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ రత్న ప్రకాష్ దాఖలు

మన భారత్, తాంసి: మండల కేంద్రంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం తాంసి(బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి నాయకుడు కృష్ణ రత్న ప్రకాష్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

నామినేషన్ దాఖలు అనంతరం మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ..

తాంసి గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం. గతంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగేందుకు, మరిన్ని సేవలు అందించేందుకు మరోసారి సర్పంచ్‌గా గెలిపించాలని, గ్రామ ప్రజలు ఆశీర్వదించాలి” అని వారు కోరారు.

నామినేషన్ సందర్భంగా ఆయనతో పాటు గ్రామ పెద్దలు, యువత, అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సందడి తాంసి మండలంలో వేడెక్కుతోంది. తాంసి(బి)-4, హస్నాపూర్ -1, జామిడి- 1. మొదటిరోజు మండలంలో మొత్తం 6 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this