e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

జాతీయ వేదికపై జగిత్యాల వైద్యుడు..

మరోసారి జాతీయ వేదికపై ప్రసంగించనున్న జగిత్యాల వైద్యుడు డాక్టర్ శంకర్
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
జగిత్యాలకు చెందిన ప్రముఖ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు న్యూఢిల్లీ లో 2027 సం॥ ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జరగనున్న అఖిల భారతీయ ఫిజీషయన్ల జాతీయ సదస్సులో మరోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. ఈ సారి “ గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు – నిర్ధారణ, నివారణ మరియు చికిత్సలు “ అనే అంశంపై డాక్టర్ శంకర్ సదస్సులో వివరించనున్నారు. జగిత్యాలకు చెందిన డా. శంకర్ జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన అవకాశం లభించడం పట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు , బంధుమిత్రులు, సహచర వైద్యులు అభినందనలు తెలుపుతూ హర్షం వెలిబుచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE