జాతీయ వేదికపై జగిత్యాల వైద్యుడు..
మరోసారి జాతీయ వేదికపై ప్రసంగించనున్న జగిత్యాల వైద్యుడు డాక్టర్ శంకర్ జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ : జగిత్యాలకు చెందిన ప్రముఖ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు న్యూఢిల్లీ లో 2027 సం॥ ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జరగనున్న అఖిల భారతీయ ఫిజీషయన్ల జాతీయ సదస్సులో మరోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. ఈ సారి “ గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు - నిర్ధారణ, నివారణ మరియు చికిత్సలు...