e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

ఏఐసీసీ ఇంచార్జితో మంత్రి అడ్లూరి భేటీ..

జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ :
ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌తో మంత్రి అడ్లూరి భేటీ. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపిన మంత్రి. గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌ను శుక్రవారం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE