e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి..

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య

మన భారత్, చిట్యాల:  భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందించిన రాజ్యాంగాన్ని గ్రామ గ్రామాన ఈనెల 26న ఘనంగా వేడుకలు నిర్వహించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హక్కులు రిజర్వేషన్లు ఓటు హక్కు కల్పించి స్వేచ్చగా. జీవించేలా చేశాడన్నారు. మహనీయుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని కులమతాలకు అతీతంగా అందరము భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించుటకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మేధావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు మిత్రులు వివిధ సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కుల మతాలకు పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE