Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి..

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మన భారత్, చిట్యాల:  భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందించిన రాజ్యాంగాన్ని గ్రామ గ్రామాన ఈనెల 26న ఘనంగా వేడుకలు నిర్వహించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హక్కులు రిజర్వేషన్లు ఓటు హక్కు కల్పించి...

Read Full Article

Share with friends