e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..

మహిళల చట్టాల గురించి విద్యార్థిని విద్యార్థులు ప్రజలు కు అవగాహన కలిగి ఉండాలి

-మంగళపల్లి శ్రీనివాస్ (పి ఎల్ వి )పార లీగల్ వాలంటీర్ మొగుళ్ళపల్లి

మొగుళ్ళపల్లి: అక్టోబర్ 28, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలు గృహహింస, వరకట్న వేధింపులు ఫోక్స్ కేస్ వంటి చట్టాల గురించి వాల్ పోస్టర్లను మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూలు , తాసిల్దార్ కార్యాలయంలో, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ,
అనంతరం పి ఎల్ వి మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలోని వివిధ మండలాలలో స్కూల్స్ అలాగే వివిధ ఆఫీసులలో బస్టాండ్ లో గ్రామపంచాయతీ ఆవరణలో పోస్టర్లను ప్రజలకు అవగాహన కలుగుతుందని ప్రజలు దీన్ని గమనించి విద్యార్థులకు ఉండబడిన హక్కులను ఎవరు కాలరాయొద్దని అలాగే వరకట్నం ఎవరు ఇచ్చిన లేదా తీసుకున్న చట్టపరమైన చర్యలు ఉంటాయని దీని ద్వారా ఎంతో కొంత మందికి ఈ చట్టాలపై అవగాహన కలుగుతుందని అదేవిధంగా మహిళలు వారు పనిచేస్తున్న ప్రదేశాలలో వేధింపులకు గురి అయితే అత్యవసర న్యాయ సహాయం కోసం 15 100 అలాగే 112 నెంబర్లను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE