e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 27, 2026

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య..

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 26, (మన భారత్):

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొగుళ్ళపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్టుపల్లి గ్రామానికి చెందిన యారా శ్రీనివాస్ ( 27) అనే యువకుడు గత సంవత్సరం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి, అప్పటి నుండి మెడ నరాలు సమస్యల అల్సర్ నొప్పి తో భరించలేక ఈ నెల 24న బావి వద్ద గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జమ్మికుంటలోని ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9గంటల కు మృతి చెందాడు. మృతుడి తల్లి యారా లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ ఐ ముప్పు సురేష్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE