పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య..
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య మొగుళ్ళపల్లి, అక్టోబర్ 26, (మన భారత్): పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొగుళ్ళపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్టుపల్లి గ్రామానికి చెందిన యారా శ్రీనివాస్ ( 27) అనే యువకుడు గత సంవత్సరం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి, అప్పటి నుండి మెడ నరాలు సమస్యల అల్సర్ నొప్పి తో భరించలేక ఈ నెల 24న బావి...