e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఈ నెల 9న జాబ్ మేళా..

నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి

-మొగుళ్లపల్లి ఎంపీడీవో సురేందర్

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 2,( మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈనెల 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు జరిగే మెగా జాబ్ మేళాకు గ్రామాల్లోని నిరుద్యోగులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. జాబ్ మేళలో 300 పైగా ప్రముఖ కంపెనీలో పాల్గొననున్నాయని, నిరుద్యోగ యువత జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE