Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈ నెల 9న జాబ్ మేళా..

నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి -మొగుళ్లపల్లి ఎంపీడీవో సురేందర్ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 2,( మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈనెల 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు జరిగే మెగా జాబ్ మేళాకు గ్రామాల్లోని నిరుద్యోగులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. జాబ్ మేళలో 300 పైగా ప్రముఖ కంపెనీలో పాల్గొననున్నాయని, నిరుద్యోగ యువత జాబ్...

Read Full Article

Share with friends