e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక..

-నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా క్యాతరాజు రమేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగులపల్లి మండల కేంద్రం శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకుడు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ, సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ , వార్డు సభ్యుల సమక్షంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా క్యాతరాజు రమేష్, ఉపాధ్యక్షుడిగా దేవునూరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం రవీందర్, సహాయ కార్యదర్శి బత్తిని రాజు, కోశాధికారి ఎల్దండి ప్రకాష్, ముఖ్య సలహాదారులు వీణవంక నవీన్, తిప్పారావు సురేందర్, దేవునూరి అశోక్ ,ఏలేటి సదాశివరెడ్డి, మోటె శ్రీధర్, కార్యవర్గ సభ్యులు వీణవంక ప్రసాద్, మల్సాని రాజేశ్వరరావు, బత్తిని నరహరి, హర్ష మహేష్, చెక్క శ్రీధర్, బత్తిని రమేష్, తిప్పారాపు బుచ్చన్న, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, పుట్ట అజయ్, అన్నారపు కుమార్, సూరినేని మణికర్, క్యాతరాజు రాజయ్య, కోడారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ

ఇన్చార్జి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE