Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక..

-నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా క్యాతరాజు రమేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: మొగులపల్లి మండల కేంద్రం శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకుడు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ, సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ , వార్డు సభ్యుల సమక్షంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా క్యాతరాజు రమేష్, ఉపాధ్యక్షుడిగా దేవునూరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం రవీందర్, సహాయ కార్యదర్శి బత్తిని రాజు, కోశాధికారి...

Read Full Article

Share with friends