బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

Published on

-Advertisement-

పొన్న గ్రామంలో సిందే శ్యాంసుందర్ కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు

సిరికొండ:మన భారత్, సెప్టెంబర్ 3, మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన సిందే శ్యామసుందర్ ఇటీవల మృతి చెందడంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

శ్యామసుందర్ మృతి విషయం తెలుసుకున్న రాథోడ్ బాపూరావు పొన్న గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. మృతుడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా శ్యామసుందర్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆప్తుడిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని రాథోడ్ బాపూరావు తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

మారుమూల గ్రామాల్లోని ప్రజలతోనూ సన్నిహితంగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇచ్చోడ మండల కన్వీనర్ షేక్ బిలాల్, నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావుతో పాటు షేక్ మామద్, షేక్ పరిద్, షేక్ కలీమ్, మారుతీ పటేల్, ముస్తఫా తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం

తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం: జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు మన భారత్,...

సీఎం సొంత గడ్డపై టీఆర్ఎస్ ‘పాంచజన్య సంకల్ప సభ’ ఘన విజయం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ముఖ్యమంత్రి సొంత గడ్డపై తెలంగాణ రక్షణ సేన ‘పాంచజన్య సంకల్ప సభ’ ఘన విజయం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్...

More like this