బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
పొన్న గ్రామంలో సిందే శ్యాంసుందర్ కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు సిరికొండ:మన భారత్, సెప్టెంబర్ 3, మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన సిందే శ్యామసుందర్ ఇటీవల మృతి చెందడంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శ్యామసుందర్ మృతి విషయం తెలుసుకున్న రాథోడ్ బాపూరావు పొన్న గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. మృతుడి కుటుంబ పరిస్థితులను...