సాగు నీరు అందించాలని వినతి..

Published on

-Advertisement-

మొగుళ్ళపల్లి పెద్ద వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందించాలని వినతి పత్రం అందించిన రైతులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట, పాత ఇస్సిపేట,చింతలపల్లి,రంగాపురం,గ్రామాల రైతులకు పంట పొలాలకు పెద్దవాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిరంధించాలని కోరుతూ సర్పంచ్ యార ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో రైతులు చీఫ్ ఇంజనీరింగ్ కలిశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సహకారంతో లిఫ్ట్ పంప్ సెట్ మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుజాత -సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, గాజుల పరుశురాములు , రైతులు ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this