సాగు నీరు అందించాలని వినతి..
మొగుళ్ళపల్లి పెద్ద వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందించాలని వినతి పత్రం అందించిన రైతులు మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట, పాత ఇస్సిపేట,చింతలపల్లి,రంగాపురం,గ్రామాల రైతులకు పంట పొలాలకు పెద్దవాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిరంధించాలని కోరుతూ సర్పంచ్ యార ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో రైతులు చీఫ్ ఇంజనీరింగ్ కలిశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సహకారంతో లిఫ్ట్ పంప్ సెట్ మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుజాత...