కాలం కదిలిపోతుంది.. రాఘవేంద్ర ధారవేణి

Published on

-Advertisement-

కలంతో ప్రయాణం చేయక చాన్నాళ్లయింది పదాల ఊసులు విని చాలా కాలమైంది అక్షరాల వెంట పరుగులుతీయక రోజులు గడుస్తోంది.

కాలం కదిలిపోతోంది మళ్లీ కొత్తగా ఆవిష్కరించడానికి, కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు అనుభూతులు. ఈ 2024 ఎన్నో ఇచ్చింది కొన్ని తనతోనే తీసుకెళ్లింది. కాలం గుప్పిట్లో అందరం బంధీలమే!

క్యాలెండర్లు మారుతున్నాయ్ మనమే కాలంతో పాటు పరుగెత్తలేకపోతున్నాం. గడిచిన కాలం విడిచిన జ్ఞాపకమే.. కాలమనే మజిలీలో అగక సాగడమే.. సరిహద్దుల్ని చెరిపేసి ఆకాశాన్ని ముద్దాడటమే.!

– రాఘవేంద్ర ధారవేణి, ఆదిలాబాద్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

మండల అభివృద్ధికి కృషి చేద్దాం: సర్పంచ్

రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం కపర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..

దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్,...

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

More like this