మీరు ఎండలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.?

Published on

-Advertisement-

మన భారత్, నేషనల్ డెస్క్: 

వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చల్లదనం కోసం తీసుకునే ఈ పానీయాలు తాత్కాలికంగా శరీరాన్ని కూల్‌గా ఉంచినట్టే అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల ప్రకారం, మార్కెట్‌లో లభించే కూల్ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర, కెఫీన్ ఉండటం వల్ల శరీరానికి హానికరం. వీటిని తరచూ తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంత సమస్యలు, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి, డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

వేసవిలో శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచేందుకు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ వంటి సంప్రదాయ పానీయాలను తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తాజా పండ్లు, కూరగాయలతో తయారు చేసిన స్మూతీలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతాయని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌కు బదులుగా సహజ పానీయాలను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this