2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన భారత్, హైదరాబాద్: తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత...
అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ
మన భారత్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కిసాన్ చౌక్ వరకు రహదారి డివైడర్లపై పెద్దఎత్తున చెత్త పేరుకుపోయిందని సామాజిక కార్యకర్త ప్రేమకళ ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ చెత్త కారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో పాటు ప్రయాణికులు, ముఖ్యంగా మూగజీవాలు...
చిన్నారి శృతి నూతన వస్త్ర ఫల–పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిన్నారిని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యులకు...