సమరభేరి సభ విజయవంతం చేయాలి..

Published on

-Advertisement-

చలో భువనగిరి జూలై ఫిఫ్త్ న రాజ్యాధికార సమరభేరి సభకు హాజరై విజయవంతం చేయాలి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ 

మన భారత్, భూపాలపల్లి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లిలోని అంబేడ్కర్ హమాలీ సంఘం కార్మికులకు, ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్ల సంఘం సభ్యులకు, బీసీ నాయకుడు గుమ్మడి ప్రదీప్, తెలంగాణ గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, అలాగే జిల్లాలోని వివిధ కుల సంఘాల నాయకులకు జూలై 5న భువనగిరిలో జరగనున్న రాజ్యాధికార సమరభేరి సభకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ మార్పు రావాలంటే తీన్మార్ మల్లన్న నాయకత్వం అవసరమని అన్నారు. జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ప్రభంజనం సృష్టిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వివిధ కుల సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండు కరుణాకర్, మోటపోతుల సమ్మయ్య, రవీందర్, వనం నరేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this