e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

బీమా నమోదు పూర్తి చేయాలి: ఎంపీడీవో సత్తయ్య

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎన్రోల్మెంట్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

త్వరితగతిన బీమా నమోదు పూర్తి చేయాలి: ఎంపీడీవో సత్తయ్య.

మన భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను ఎంపీడీవో జి. సత్తయ్య గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా బీమా నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని గొల్లపల్లి గ్రామంతో పాటు మండలంలోని ఇతర గ్రామాల సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరూ ఈ పథకంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట గొల్లపల్లి గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మీ ఒగ్గు మహేష్ చంద్ర ,మన భారత్,రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE