Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీమా నమోదు పూర్తి చేయాలి: ఎంపీడీవో సత్తయ్య

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎన్రోల్మెంట్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో త్వరితగతిన బీమా నమోదు పూర్తి చేయాలి: ఎంపీడీవో సత్తయ్య. మన భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను ఎంపీడీవో జి. సత్తయ్య గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా బీమా నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని గొల్లపల్లి గ్రామంతో పాటు మండలంలోని ఇతర గ్రామాల సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన...

Read Full Article

Share with friends