తెర్విలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

Published on

-Advertisement-

తహసీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ తెర్వి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

మన భారత్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలంలోని మచ్చపూర్ గ్రామానికి చెందిన తహసీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ ఇటీవల మృతి చెందగా, ఆదివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన తెర్వి కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాథోడ్ ప్రహ్లాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రహ్లాద్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని తెలిపారు.

రాథోడ్ ప్రహ్లాద్ ప్రభుత్వ ఉద్యోగిగా తహసీల్దార్‌గా సేవలందించారని, ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు పరిచయస్తులు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

ఎమ్మెల్యే వెంట గుడిహత్నూర్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని రాథోడ్ ప్రహ్లాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this