Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెర్విలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

తహసీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ తెర్వి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు మన భారత్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలంలోని మచ్చపూర్ గ్రామానికి చెందిన తహసీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ ఇటీవల మృతి చెందగా, ఆదివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన తెర్వి కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాథోడ్ ప్రహ్లాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి...

Read Full Article

Share with friends