e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..

బాధిత కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని కోర్కిశాల అల్లే పెద్ద మల్లయ్య, గణేష్ పల్లి కణాల విమల, ఇటీవలే మరణించగా ఆదివారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాగా వారి కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వారితో పాటు కొడవటంచ ఆలయ చైర్మన్ సంపత్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎండి రఫీ, నాయకులు క్యాతరాజు రమేష్, యార రవికుమార్,మండ రవి, ఆకుతోట కుమారస్వామి ,తక్కల్లపల్లి రాజు, చాట్ల రవీందర్ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE