Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..

బాధిత కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని కోర్కిశాల అల్లే పెద్ద మల్లయ్య, గణేష్ పల్లి కణాల విమల, ఇటీవలే మరణించగా ఆదివారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాగా వారి కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వారితో పాటు కొడవటంచ ఆలయ చైర్మన్ సంపత్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎండి రఫీ, నాయకులు క్యాతరాజు...

Read Full Article

Share with friends