e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఆ మిత్రుడికి చేయూత..

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన పసునుటి బాలకృష్ణ ,కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అకస్మాత్తుగా
కాళ్ల తిమ్మిర్లు రావడం, నడవలేక పడిపోవడం మొదలైంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగితే,అది కండరాల క్షీణత వ్యాధి. (మస్కు లర్ వీక్ నెస్ డిస్ట్రోపీ) తెలియడం జరిగింది , కాగా విషయం తెలుసుకున్న పదవ తరగతి 2009-2010 బ్యాచ్ కి చెందిన మిత్రులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి బాలకృష్ణ స్నేహితులందరూ కలిసి సేకరించిన రూ.25 వేల నగదును ఆదివారం బాలకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేసి ఆర్థికంగా అండగా నిలిచారు.ఈ కార్య క్రమంలో స్నేహితులు మధుకర్, భాస్కర్, సురేష్ , నిరంజన్ , వినోద్, అనిల్ ,కుమార్, శరత్, శ్రవణ్ ,మానస ,సరిత ,జ్యోతి, శ్యామలా, మౌనిక, రోజా ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE